Longest Partial Lunar Eclipse in 580 years To Take Place on Nov 19 | సుదీర్ఘ పాక్షిక చంద్ర గ్రహణం

Longest Partial Lunar Eclipse in 580 years To Take Place on Nov 19 | సుదీర్ఘ పాక్షిక చంద్ర గ్రహణం

580 సంవత్సరాల్లోనే సుదీర్ఘ పాక్షిక చంద్ర గ్రహణం నవంబర్ 19న ఏర్పడనుంది. 3గంటల 28 నిమిషాల 24 సెకన్ల పాటు ఇది కొనసాగనుంది. ఈ చంద్ర గ్రహణం మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటల 17 నిమిషాల వరకు కొనసాగనుంది. భారత్ లో ఈశాన్య రాష్ట్రాల్లోని అరుణాచల్ ప్రదేశ్ , అసోంలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించనుంది. భూమి నీడ చంద్రుడిని 97శాతం కప్పివేసే 2 గంటల 37 నిమిషాలకు ఈ గ్రహణం దర్శనం ఇవ్వనుంది. ఇంతటి సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణం చివరి సారిగా 1440 ఫిబ్రవరి 18న ఏర్పడింది. మళ్లీ 2వేల 669 ఫిబ్రవరి 8న ఏర్పడనుంది.
#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------

ETVETVTeluguETV NewsVideo

Post a Comment

0 Comments