తక్కువ ధరకె భూములు || Inexpensive lands || Medak || BCN Telugu News

తక్కువ ధరకె  భూములు || Inexpensive lands || Medak || BCN Telugu News

తక్కువ ధరకె భూములు || Inexpensive lands || Medak || Bcn Telugu News #BcnteluguNews #TeluguNewsLive #BCNNews #AP_TS_TeluguNews
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో ప్రైవేటు వెంచర్ల వ్యాపారం ప్రజా ప్రతినిధుల అండతో జోరుగా సాగుతోంది. . రైతులను మభ్య పెట్టి తక్కువ ధరకు భూములను కొనుగోలు చేసి, తమదైన శైలిలో వెంచర్ నిర్వాహకులు, ప్రజాప్రతినిధుల అండదండలతో తూప్రాన్ మున్సిపాలిటీ లో నూతన వెంచర్ల ను ప్రారంభిస్తున్నారు.. సదరు వెంచర్ కు (Non) అగ్రికల్చర్ కన్వర్షన్, నాలా కన్వర్షన్, హెచ్ఎండిఏ పర్మిషన్ ఉన్నదా లేదా ఎవరికీ తెలియదు. ఎల్ పి నెంబర్ లేకుండానే వెంచర్ను ప్రారంభించి, ప్లాట్ల అమ్మకాలు సాగిస్తూ ,అడ్వాన్స్ బుక్ చేయించే తతంగం తూప్రాన్ మున్సిపాలిటీ లో మూడు పువ్వులు ఆరు కాయలు గా సాగుతుంది. ఈ భాగోతం మొత్తం తూప్రాన్ మున్సిపాలిటీ కి చెందిన ఓ కీలక పదవిలో ఉన్న ప్రముఖ ప్రజా ప్రతినిధి అండదండలతో సాగుతుందని అరోపణ. మున్సిపల్, రెవెన్యూ శాఖాధికారులు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
The business of private ventures within the Tupran Municipality of Medak District is booming with the backing of public representatives. . Venture managers, in their own way, are launching new ventures in the municipality of Tupran with the help of representatives of the people. Starting a venture without an LP number and selling plots, the advance booking rush continues to grow from three flowers to six nuts in Tupran Municipality. It is alleged that the entire Bhagotam was run by a prominent public figure in a key position in the Tupran municipality. The failure of the Municipal and Revenue Department officials to look into the matter has raised many suspicions.

bcn telugu newstelugu news channels livetelugu news channels live today

Post a Comment

0 Comments